Intermittent Fasting Results | Gas Trouble… #shorts #ytshorts #drravikanthkongara
Intermittent Fasting Results | Gas Trouble… #shorts #ytshorts #drravikanthkongara
–*****–
గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press – opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada – 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
https://g.co/kgs/XJHvYA
Health Disclaimer:
___________________
The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
#intermittentfasting #gastrouble #gastic #drravihospital #drravikanthkongara
don't worry thank you very much
#Intermittent #Fasting #Results #Gas #Trouble.. #shorts #ytshorts #drravikanthkongara
source
🙏🙏🙏
Iodised salt ante ento cheppandi sir which salt is the best tell us sir
Hi sir
avnu sir nenu 4 days nunchi intermittent fasting chesthunna naku thelisina akkaki ela chesthunna akka ani cheppa vadhu gas problams vasthey annadhi sir 😢
Sir nenu food anta tinaka poina waith tagatledu intermediate fasting kuda chesena no result pls suggest me
Sir meedi viggu kadaaa😊
డాక్టర్ గారు మీకు పాదాభివందనం
🙏🙏
What happens if hemoglobin is more than 18 grams
Sir mari nenu gastric patient ni nenu intermittent fasting cheyocha pls reply me sir
డాక్టర్ గారు 🙏. వెయిట్ లాస్ కోసం న్యూట్రిషన్ షేక్స్ తాగమంటున్నారు. దీని గురించి ఒక వీడియో తప్పకుండా చేయండి. 🙏🙏
ఓయ్ love you😎❤❤❤❤
ఏంటి స్వామి నీ వైద్య విజ్ఞానం ❤🎉నీ మాటలంటే ఎంత ధైర్యం వస్తుందో. నమ్మకం నీ మాటంటేనే, అదో ధైర్యం మాకు. చేద్దాం స్వామి, నువ్వు చెప్పిందంతా చేద్దాం నువ్వు చెప్పు మేము వింటాం అంతే.
Shugar vunna vallu intermittent fasting cheyyavacha please tell me sir
Hi sir nenu cycling chestanu roju ney pains vastaya sir pls reply sir
Torleva 500 use chestuna sir Naku head terugutundi yemi cheyalai doctor garu koncham suggest me
Tintey ne vachedi gas trouble, stomach will heal when it is empty , manchidi kaakunda yedi padtey adi tintey high spicies, kaaram, hard digestive food, oil food, over eating, non chewed food will give you gas. And milk dairy products, curd , milk tea, will lead to gas , take decaution tea , black tea only for lactose intolerants .
Eating in 2 meals , is it ok ? Is it safe
Doctor gaaru 20 hrs fasting cheyyachha.. ?
Is it safe? For reversing fatty liver?
About gas problem 😔
Nice explanation sir' 🙏🏾😊
మరి time కు తినకపోతే గ్యాస్ వస్తుంది కదా ఎందుకోసం అంటారు.
WELLSAID SIR
GOOD JOB DOCTOR GARU
Correct sir
రవి సర్ గారికి అభినందనలు మిమ్ములను చూస్తే మా అబ్బాయి లాగా అనిపిస్తుంది నిండు నూరేళ్ళు చల్లగా వుండాలి 🎉
Sir namaskar my name is baby.how.manyblood vasluse in heart my mother in law got heart attack
❤❤❤❤❤
Sir what is the levar coastal chapandi sir
Intermittent fasting yeppudu cheiyyali yela cheiyyali please cheppandi
Tq sir
డాక్టర్ గారు మీ విడియోస్ లో సబ్జెక్టు ట్రీట్మెంట్ గురించి చాలా క్లారిటీ గా చెప్తారు. వెర్టిగో ఉన్నవాళ్లకు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ట్రీట్మెంట్ ఉంటే చెప్పండి సార్.
K. అనిల్ వర్మ
Anxiety, depression self recovery గురించి చెప్పండి
Namashkar sir
Tq sir
Doctorgaru naku B p sugar thyroid levu gas trouble undi gas valla weight loss avutara
Doctorgaru gas trouble unte weight loss avutata